Bluepadశాంతి
Bluepad

శాంతి

Bhuvana
Bhuvana
2nd Aug, 2020

Share

ఏడు నిమిషాల పరిధి జ్ఞాపకాలనన్నిటిని ఒక్కసారిగా గుర్తుచేసుకోవడానికి,
ఆరు జన్మల గురించి తెలియదు మనకి,
ఐదు ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోవడానికి,
నలుగురు మనుషులు మోయడానికి,
మూడు గజాల స్థలం శాశ్వతంగా నిధురించడానికి,
రెండు కళ్ళు మూయడానికి,
ఒక ఆత్మ పూర్తిగా సేద తీరి శాంతి వైపు పయనించడానికి,
సంఘర్షణల తర్వాతే సంపూర్ణ శాంతి లభిస్తుంది అందరికీ కనుక సంఘర్షణలను పూర్తిగా ఎదురుకున్న తర్వాతే శాంతి వైపు పయనించాలని ఆశిస్తున్నా......


0 

Share


Bhuvana
Written by
Bhuvana

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad