Bluepadకల
Bluepad

కల

Bhuvana
Bhuvana
23rd Jul, 2020

Share

నన్ను సంతోష పెడుతావు,
నన్ను బాధ పెడుతావు,
నన్ను భయ పెడుతావు,
నా నిధ్రని చెడగొడుతావు,
నన్ను చాలా చోట్లకి తీసుకెలుతావు,
నాకు అందమైన ప్రదేశాలను అలాగే భయంకరమైన దృశ్యాలను చూపిస్తావు,
కొన్ని సార్లు నీవల్ల చెడు జరుగుతుంది అంటారు కానీ నువ్వు మంచి అయిన చెడు అయిన నువ్వు ఎవరికీ చెడు చెయ్యవు,
జరగబోయే విషయాలని ముందే తెలియజేస్తావు అంటారు కావచ్చు కాకపోవచ్చు కానీ ముందు జాగ్రత్త తీసుకోవాలి అని తెలుసుకునేలా చేస్తావు అలాగే అనుభవాన్ని ఇస్తావు,
ఇవన్నీ పక్కన పెడితే నాకు మెలుకువ రాగానే ఒక్క మాట కూడా చెప్పకుండా టక్కుమని వెళ్ళిపోతావు ఈసారి నుండైనా వెళ్ళొస్తా అని చెప్పడం నేర్చుకో ----- 'కల'


22 

Share


Bhuvana
Written by
Bhuvana

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad