Bluepadనా కవిత్వం 2
Bluepad

నా కవిత్వం 2

Ram Rj
Ram Rj
22nd Jul, 2020

Share

సిగ్గు, ఆత్మాభిమానం వదిలేస్తే
కానీ ,
ఒక మనిషిని
పూర్తిగా ప్రేమించలేము !

కొన్ని హృదయాలు ❤❤ అంతే !
కొందరి అసహ్యలకు బంధీలు 🤗

నీకు పలకరింపుల ఉత్తరాలు ✍️
రాద్దాం అనుకున్న ప్రతిసారి ..

నీకేవరిననే నా చిరునామా
గుర్తురాక ఆగిపోతున్నా !

By Rj ✍️

12 

Share


Ram Rj
Written by
Ram Rj

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad