Bluepadచినుకు
Bluepad

చినుకు

Bhuvana
Bhuvana
21st Jul, 2020

Share

"నింగి నుండి జారి పుడమిని తాకుతుంది చినుకు,
తాకగానే పరిమళాన్నందిస్తుంది చినుకు,
పక్షులను గూటికి చేరుస్తుంది చినుకు,
వేడి వేడి గా తినాలనిపింపజేస్తుంది చినుకు,
చెట్లని పులకరింపజేస్తుంది చినుకు,
మనసుకు ఆహ్లాదాన్నందిస్తుంది చినుకు,
ఆటలను పాటలను చిట్టి చిట్టి పడవలను ఆహ్వానిస్తుంది చినుకు,
రంగు రంగుల హరివిల్లు తో కల్లని మురిపించి మైమరపిస్తుంది ఈ చినుకు."


10 

Share


Bhuvana
Written by
Bhuvana

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad