Bluepadకన్నీరు
Bluepad

కన్నీరు

Bhuvana
Bhuvana
17th Jul, 2020

Share

"కన్నీరు ప్రకృతి వలె స్వచ్ఛమైనది,
గంగ వలె పవిత్రమైనది,
క్రోధంతో వచ్చే కన్నీరు నిప్పు వలె వేడికలిగినది,
ఆనందంతో వచ్చే కన్నీరు మంచు వలె చల్లదనం కలిగినది,
బాధతో వచ్చే కన్నీరు మనిషి వలె మంచి చెడుల మీద ఆధారపడివుంటుంది,
కన్నీరు శక్తివంతమైనది కూడా ఎందుకంటే ఆ కన్నీరే ఆత్మ పరిశీలన చేయగలదు అలాగే అత్మని శరీరం నుండి వేరు చేయగలదు,
చివరగా కన్నీరు ఎంతో విలువైనది చిన్న చిన్న వాటికి ఏడ్చి వాటి విలువను పోగొట్టుకోకుండా చూసుకోవాలి."


11 

Share


Bhuvana
Written by
Bhuvana

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad