Bluepadచిరునవ్వు
Bluepad

చిరునవ్వు

Bhuvana
Bhuvana
14th Jul, 2020

Share

"కాలం మేఘం లా కరిగిపోతూ మిగుల్చుతుంది జ్ఞాపకాలను,
జ్ఞాపకాలను భద్రపరచడానికి పుస్తకం లో నింపుతాము అక్షరాలను,
అక్షరాలే పదాలై పదాలే కవిత్వాలై కవిత్వాల కలయికే పుస్తకాలై మిగాల్చాలి చిరస్మరణీయమైన చిరునవ్వును."


6 

Share


Bhuvana
Written by
Bhuvana

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad