Bluepadమగవాళ్ళు కూడా బాడీ ఇమేజ్ ఇష్యూ పడతారు..
Bluepad

మగవాళ్ళు కూడా బాడీ ఇమేజ్ ఇష్యూ పడతారు..

A
Arvind Kumar
13th Jul, 2020

Share

చిన్నప్పుడు వాళ్ళ యొక్క ఫోటోలను చూసి లేదా వాళ్ళ యొక్క అందాన్ని చూసి వెక్కిరించడం ఇలా ఇటువంటివి జరుగుతాయి అలాగే వారి యొక్క కల్చర్ ని బట్టి కూడా వాళ్లని ఏడిపించడం వంటివి జరుగుతాయి. అంతే కాకుండా వాళ్ళ యొక్క శరీరాకృతి పై అసంతృప్తి తో ఉన్న వ్యక్తి తో జరిగే సంభాషణ కూడా ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు ప్రజలు చాలా మందిని వాళ్ళ రూపాన్ని బట్టి వాళ్ల తో ఇష్యుస్ కూడా జరుగుతుంది కలర్ కూడా కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది సహజంగా చాలా మంది మీడియా లో చెప్తూనే ఉంటారు సన్నగా ఉండడం బరువు తగ్గించుకోవడం వంటివి మంచి అని. వీటి వల్ల కూడా ఇమేజ్ ఇష్యుస్ పడుతాయి. బాగా బరువు ఎక్కువగా బాగా సన్నగా ఉన్నా వాళ్లపై ధోరణి కచ్చితంగా పడుతుంది




మన యొక్క శరీర రంగు అలానే ఫిట్నెస్ ఇలాంటివి కూడా భాగమే దీన్ని బట్టి కూడా వీళ్లు లోనవుతూ ఉంటారు ఇలా కేవలం ఆడవాళ్ళూ మాత్రమే కాదు ఈ ఇష్యుస్ కి కూడా ఆడవారు లోనవుతూ ఉంటారు. ఇప్పటి కాలం లో చాలా మంది ఫిట్నెస్, డైట్ పై దృష్టి పెడుతున్నారు అలాగే గ్లామర్ గా ఉండడానికి చూస్తున్నారు. ఒక వేళ కనక రంగు కానీ లేదా ఫిట్నెస్ కానీ సరిగ్గా లేక పోయినా వాళ్లను చూసి ఇతరులు హేళన చేయడం జరుగుతుంది ఈ జాబితా లో కేవలం ఆడవారికి మాత్రమే కాదు మగ వాళ్ళు కూడా ఈ సమస్యకు గురి అవుతున్నారు.

ఇలా చూస్తుంటే వీళ్ళు కూడా ఇలాంటి సమస్యలకు గురి అవ్వడం వల్ల శారీరకంగా తమని తాము అభివృద్ధి చేసుకోవడానికి కూడా మగవాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందుకే నేటి కాలం లో మగవాళ్ళ సెలూన్స్ కూడా బాగా ఎక్కువై పోయాయి వాళ్లు కూడా హెయిర్ స్టైల్స్ బ్యూటీ వంటి వాటి పై ఆసక్తి చూపిస్తున్నారు బరువు ఎక్కువ గా పెరగకుండా వాళ్ళు ఫిట్నెస్ పై కూడా దృష్టి పెడుతున్నారు జీన్స్ వంటి వాటికి వాటి పై కూడా దృష్టి పెడుతున్నారు.తమ శరీరం ఇంకా బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు దీని వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా వాళ్లకి ఫిట్నెస్ కూడా బాగా వస్తోంది.

కాబట్టి వీటన్నిటిని చూస్తుంటే మగవాళ్ళు కూడా మగువ లాగే అనేక బాడీ ఇష్యుస్ కి గురి అవుతున్నట్టు అర్థమవుతుంది వేరు కూడా డైట్ ఆరోగ్యం అందం ఫిట్నెస్ ఇలా వివిధ రకాల వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మగవాళ్ళు కూడా వాళ్ళ యొక్క బ్యూటీ పై దృష్టి పెట్టడం ఈ రోజుల్లో చాలా అవసరం.

19 

Share


A
Written by
Arvind Kumar

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad