Bluepadసులువుగా చేసుకునే పండుగ వంటలు
Bluepad

సులువుగా చేసుకునే పండుగ వంటలు

S
Sriharini
5th Jul, 2020

Share




అప్పాలు:

అప్పల కి కావాల్సిన పదార్థాలు: మైదా రెండు కప్పులు బెల్లం తురుము ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి నాలుగు స్పూన్లు రవ్వ ఒక కప్పు యాలకుల పొడి ఒక స్పూన్

తయారు చేసుకునే విధానం:

ముందుగా రవ్వను జల్లించి గిన్నెలో వేయాలి మైదా పిండి బియ్యం పిండి కూడా జల్లించి రవ్వ తో పాటు కలపాలి ఆ తర్వాత బెల్లం కొబ్బరి తురుము యాలకుల పొడి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి ఒక అరగంట సేపు దానిని ఎలా ఉంది శాఖ ఆ తర్వాత చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని అరచేతిలో వేసి అరిసెలు మాదిరిగా వత్తాలి వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి


పెసరపప్పు పాయసం:

పెసరపప్పు పాయసం కి కావలసిన పదార్ధాలు: పెసరపప్పు 100 గ్రాములు పంచదార 150 గ్రాములు పచ్చికొబ్బరి అర కప్పు జీడిపప్పు 10 యాలుకల పొడి ఒక స్పూను బాదం పప్పు పది కిస్మిస్ 10 పాలు రెండు గ్లాసులు నెయ్యి తగినంత.

తయారు చేసుకునే విధానం: పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత పచ్చికొబ్బరి పంచదార వేసి మరికొంతసేపు ఉడికించాలి పాలు పోసి దగ్గర పడిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి కలపాలి అంతే ఆ తర్వాత యాలకుల పొడి వేసి దించేయాలి


లడ్డూలు:

లడ్డూలు కి కావాల్సిన పదార్థాలు: శెనగపిండి ఒక కప్పు నూనె పావు కిలో జీడిపప్పు 50 గ్రాములు పంచదార ఒక కప్పు నీళ్లు ఒక కప్పు.

తయారు చేసుకునే విధానం : శనగపిండిలో తగినన్ని నీళ్ళు వేసి ముద్దగా చేయాలి తర్వాత గురించి తయారు చేసుకొని ఆ బూందీని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి నీళ్లు పంచదార కలిపి పాకం పట్టుకోవాలి ఈ పాకంలో బూందీ పిండి వేస్తూ ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ ముద్దను బాగా కలిపి పాలతో కొంచెం తడి చేసుకుంటూ ఉండాలి చూసి ఉండలు చేయాలి అంతే లడ్డూలు రెడీ


చక్ర పొంగలి:

చక్రపొంగలి కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నీళ్ళు 5 కప్పులు కుంకుమపువ్వు పంచదార రెండు కప్పులు యాలుకలు

ఒక చిన్న కుక్కర్ స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి కాగిన తరువాత జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి నేతిలో పెసరపప్పు బియ్యం వేసి దోరగా వేయించి నీళ్లు పోసుకోవాలి పొంగు రాగానే అందులో యాలకుల పొడిని పాల లో నానబెట్టిన కుంకుమ పువ్వు మిగిలిన నెయ్యి వేసి పంచదార వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మొదటి తీసిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి అంతే.

కేసరి పూర్ణాలు:

కావలసిన పదార్ధాలు : మినప్పప్పు బియ్యం రెండు కప్పులు రవ్వ ఒక కప్పు పంచదార ఒక కప్పు ఇలాచీ పొడి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు నూనె తగినంత.

తయారు చేసుకునే విధానం : బియ్యాన్ని మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి మూడు గంటల తర్వాత రెండింటినీ కలిపి చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి పిండి మెత్తగా రుబ్బుకోవాలి ఉండేటట్టు చూసుకోవాలి రుబ్బిన పిండిని ఒక రాత్రి పాటు నానబెట్టాలి బొంబాయి రవ్వను దోరగా వేయించుకొని మందపాటి గిన్నెలో రవ్వ ఒకటి చొప్పున రెండు నీళ్లు పోయాలి నీరు మరుగుతున్నప్పుడు పంచదార ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి నీళ్ళు రెండు పొంగులు వచ్చాక బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి సన్నని సెగపై ఉడికించాలి ఉడికిన తర్వాత దింపి చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండలు చేసి వేయాలి మొగుడు నూనె నూనె వేడెక్కిన తర్వాత గోధుమ పిండిలో ముంచి వీటిని వేయించుకోవాలి అంతే

17 

Share


S
Written by
Sriharini

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad