Bluepadసర్ప్రైజ్
Bluepad

సర్ప్రైజ్

S
Shekar Reddy
1st Jul, 2020

Share

సర్ప్రైజ్
పార్ట్ -1
నా పేరు అర్జున్,షార్ట్కట్ ఎం లేదు,ఖచ్ఛితంగా అందరు అర్జున్ అని పిలవవలిసిందే.
ఒక బెస్ట్ ఫ్రెండ్,ఒక girlfriend తో నా లైఫ్ కరోన లాగా, అలా హ్యాపీ గా వెళ్ళిపోతుంది,హద్దులు లేకుండ.
But ఒక చెడు క్షణంలో,నా బెస్ట్ ఫ్రెండ్ వరుణ్ ని చంపేసాను,ఎలాగో చూడండి sorry చదవండి.

నేను ,వరుణ్, స్వీటీ ఒకే ఏరియా,triangle ఫ్లాట్స్,కాని traingle లవ్ స్టొరీ కాదు ఎందుకంటే వరుణ్ గానికి వాళ్ళ మరదలు ఉంది,చేసుకోక పోతే వల్లమ్మ వాణ్ణి పంబ పగలకొడుతుంది.
నా ప్రతి బర్త్ డే కి వాళ్ళు నాకు ఎదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు,ఇది కంటిన్యూ గా 10 ఇయర్స్ నుండి జరుగుతుంది.నాకు పెద్ద సర్ప్రైజ్ గా ఎం ఉండదు,బట్ వాళ్ళ కోసం సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేస్తా.
రేపు, నా 25th birthday,వీళ్ళతో 15 ఇయర్స్ గడిచిపోయాయి.ఈ 15 ఇయర్స్ లో నాకు అర్థమైనది ఏంటంటే ,వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్,స్వీటీ నా గర్ల్ ఫ్రెండ్.ఈ 15 ఇయర్స్ లో update కానిది ఇది ఒక్కటే నా లైఫ్ లో.
ఈ రోజు ఎలాగైనా నాకు వీళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు అని తెలిసి,నేనే రివర్స్ లో వాళ్లకు చేద్దాం అనుకున్న,నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ సర్ప్రైజ్ ఇదే.ఈ రోజు మా ఇంట్లో వాళ్ళందరూ తిరుపతి కి వెళ్ళారు. నేను ఒక్కడినే ఇంట్లో.వీళ్లకు కాల్ చేద్దాం అంటే,నా బర్త్డే కి నేనె కాల్ చేసి,విషెస్ చెప్పించుకున్నట్లు ఉంటది అని వాళ్లకు కాల్ చేయలేదు. ఎలాగూ వాళ్ళు ఎదో ఒక పనికిమాలిన సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారు,రేపు యాక్ట్ చేద్దాం లే అనుకోని,నా రివర్స్ సర్ప్రైజ్ పనిలో ఉన్నాను.
ఎం చేస్తే ఇద్దరు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారో ఆలోచించు కుంటు అలాగే నిద్రపోయా.
లేచాక ఫోన్ తీసి tiktok చూస్తుంటే,ఒక పనికిమాలిన వీడియో వచ్చింది.అదే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ,ఒక అమ్మాయి మద్యలో ఉండి,వాని తో మాట్లాడుకుంటూ,ఫ్రెండ్ ని వెనకనుండి చేయి పట్టుకుంటాది గా,ఇదే వీడియో నన్ను హాంతకుణ్ణి చేసింది.
ఆ వీడియో లో ఉన్నట్లు వరుణ్,స్వీటీ నన్నుమోసం చేసి వాళ్లిద్దరూ లవ్ chesukuntlu ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్న.
నెక్స్ట్ పార్ట్ 2 లో




10 

Share


S
Written by
Shekar Reddy

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad