Bluepadవైద్యో నారాయణో హరి
Bluepad

వైద్యో నారాయణో హరి

sravya peddinti
sravya peddinti
1st Jul, 2020

Share




ప్రాణం పోసెనే జీవితానికి
అహర్నిశలు సేవ చేస్తూ
వారు వీరు అన్న భేదం లేక
నిత్యం కర్తవ్యానికి కట్టుబడి..

వెనుకడుగెయ్యక
వెలుగు చీకటన్నది మరచి
తెల్ల కోటు వేసుకున్న దేవుడే
బతుకిని వెలిగించెనే డాక్టరే...

సేవే ముఖ్యం, చేసెనే వైద్యం
పోసెనే ప్రాణం, డాక్టరే దైవం
తెల్ల కోటు వేసుకున్న దేవుడే
బతుకిని వెలిగించెనే డాక్టరే.....

గుప్పెట్లో ప్రాణం పట్టుకుని
కూసంత ఆశతో వెళ్తే
ప్రాణాన్ని నిలబెట్టెనే
అనారోగాన్ని మాయం చేసెనే
తెల్ల కోటు వేసుకున్న దేవుడే
బతుకిని వెలిగించెనే డాక్టరే....

9 

Share


sravya peddinti
Written by
sravya peddinti

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad