Bluepadఎన్నో సమస్యలకి పరిష్కారం యోగ
Bluepad

ఎన్నో సమస్యలకి పరిష్కారం యోగ

G
Gayathri
1st Jul, 2020

Share


ఏకాగ్రత పెరగాలంటే :

ఏకాగ్రత పెరగాలంటే వృక్షాసనం వేయాలి ఇది ఏకాగ్రత పెరగడానికే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గడానికి అరికాళ్లు భుజాలు చేతివేళ్లకు రక్తప్రసరణ జరగాలన్నా ఈ ఆసనం పని చేస్తుంది ఈ ఆసనం వేయడానికి పాదాలను దగ్గరగా ఉంచి వెన్నుపూస నిటారుగా ఉంచి నిలబడాలి తర్వాత కుడి పాదాన్ని పైకి లేపి ఎడమ తొడ మీదకు ఆనించి నిల్చోవాలి సమతుల్యంగా నిలుచున్న తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి ఆకాశానికి నమస్కారం చేస్తున్నట్లు భంగిమ లో ఉండాలి.
ఈ భంగిమలో శరీరాన్ని వీలున్న మేరకు పైకి సాగదీయాలి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతూ ఎదురుగా ఉన్న వస్తువు పై దృష్టిని కేంద్రీకరించాలి. ఇదే భంగిమని రోజూ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఒక కాలు ని తీసిన తర్వాత ఎడమ కాలుని కూడా కుడి తొడపై ఆనించి అదే భంగిమ కొనసాగించాలి చివరిదశలో ఒక చేత్తో వంచన కాలి మడమలు పట్టుకొని ఒక చేతిని పైకి చాచి చేతి పై దృష్టి పెట్టాలి

ఒత్తిడి పోవాలంటే:

ప్రస్తుతం విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు దాన్ని పోగొట్టాలంటే జేస్టిక ఆసనం అలవాటు చేసుకోవాలి నేలపై చాప వేసుకుని బోర్లా పడుకోవాలి ఇప్పుడు కాళ్లను నిటారుగా పెట్టి నుదుటిని నేలకు తాకేలా ఉండాలి చేతులు మాత్రం వెనక్కు తెచ్చి వెళ్ళను మెడ వెనక భాగాన్ని ఆన్ ఎలా పెట్టాలి ఈ ఆసనంలో మోచేతులను నేలకు ఆనించి తే సౌకర్యంగా ఉండవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు శ్వాస తీసుకుంటూ మనసును శ్వాసపై నేలపల్లి చివరగా మోకాళ్ళమీద నెమ్మదిగా లేచి సుఖాసనంలో కూర్చోవాలి ఏ వయసు వారైనా ఈ ఆసనాన్ని చేసి ఒత్తిడిని పోగొట్టవచ్చు.

మధుమేహ సమస్య తొలగాలంటే:

మధుమేహం తో బాధపడేవారికి వజ్రాసనం ఎంతో మేలు చేస్తుంది ఈ ఆసనం వేయడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి ప్రతిరోజు వజ్రాసనం వేయాలి అప్పుడే ప్రయోజనం ఉంటుంది మోకాళ్ళ మీద కూర్చుని నడుము పైనుంచి శరీరాన్ని వెనక్కి వంచి తలను నేలకు ఆనించాలి ఇప్పుడు చేతులను మోకాళ్ళను పట్టుకోవాలి ఇదే భంగిమలో సుమారు ఒక నిమిషం వున్న తరువాత శరీరాన్ని మామూలు స్థితికి తీసుకురావాలి ఈ ఆసనం వేసినప్పుడు రెండు కాళ్ళ మధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం లోనే ఉండాలి

వెన్ను నొప్పి పోవాలంటే:

చాలా మంది కాళ్లు చేతులు లాగడం వెన్ను నొప్పి రావడం వంటి లక్షణాలు వయసు పెరిగే కొద్ది కనపడతాయి అలాంటప్పుడు వృక్షాసనం రోజూ సాధన చేయాలి దాంతో పాటు ఈ భంగిమను కూడా చేయవచ్చు. ముందుగా వెల్లకిలా పడుకొని చేతులను పక్కలకు చాపాలి కుడి కాలును మడిచి ఎడమ కాలు మీదుగా శరీరం పక్కకు వంచి నేలకు తాకించాలి ఎడమచేతితో పట్టుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు నడుము కింద భాగం మాత్రమే కదలాలి శరీరం మొత్తం కాల్ తో పాటు కదలకూడదు ఇలా అర నిమిషం తో ఉండడంవల్ల కండరాలు బలపడతాయి నొప్పి వంటివి తొలగిపోతాయి నిటారుగా నిలబడి ఆసనం పూర్తయిన తర్వాత కాళ్ళు రెండు నెలల నుంచి పడుకుని నెమ్మదిగా పైకి లేవాలి


19 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad