Bluepadకొత్తగా పిల్లల పుట్టిన తల్లి దండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Bluepad

కొత్తగా పిల్లల పుట్టిన తల్లి దండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

G
Gayathri
28th Jun, 2020

Share

అయితే ప్రతీ దాని లో కూడా తల్లి దండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ఎందు కంటే చిన్న పిల్ల కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంది. దానికి తోడు ఆకలి బాధ నవ్వు పంచు కోలేదు కాబట్టి తల్లి దండ్రులే జాగ్రత్తలు తీసుకుని అన్నింట్లో కూడా బాగా చూసు కోవాలి. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. అయితే ఇలాంటి వాటి పట్ల చాలా శ్రద్ధ వహించాలి అంటే బిడ్డ యొక్క చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసు కోవాలి ఎందుకంటే వాళ్ళు అని ఇంట్లో పెట్టి ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ల చేతులు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసు కోవాలి.




అలాగే ఎవరైనా వాళ్ళకి ఎత్తుకుంటే వాళ్ల చేతులు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి అని హెచ్చరించాలి. ఎందుకంటే మీ పిల్లల్ని ఎవరైనా ఎత్తుకు ఉంటే గనక వాళ్ల నుంచి క్రిములు సోక కుండా ఉండడానికి హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించి కోవడం మేలు వాళ్ల దగ్గర ఇమ్యూనిటీ సిస్టం ఎక్కువ ఉండదు కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్కి గురవుతారు కాబట్టి ఈ జాగ్రత్త తీసు కోవడం చాలా మంచిది

అలానే మెడ మీద చేయి పెట్టి ఎత్తు కోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కదా అందుకనే వాళ్ళ తల పై చేయి పెట్టి పట్టు కోవాలి ఎప్పుడూ కూడా వాళ్ళని షేక్ చేయకండి దీని వల్ల లోపల షేక్ చేసినట్లయితే వల్ల మెదడు లో రక్తం బ్లీడ్ అవడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా వాళ్ళని షేక్ చేయడం అంత మంచిది కాదు నెమ్మదిగా సున్నితంగా వాళ్ళని ఆడించాలి కానీ ఇలా షేక్ చేయకూడదు అలానే క్యారియర్ రోలర్లు కానీ ఇంకా కార్ లో కానీ కూర్చునేటప్పుడు వాళ్లకి సెక్యూరిటీ ఉండేలా చూసుకోండి అలా నడిచేటప్పుడు విసరడం కానీ తోయడం కానీ చేయకూడదు.

వాళ్లతో ఎక్కువగా ఆడుకోవడం కేర్ తీసుకోవడం చాలా మంచిది అలానే వాళ్ల తో మీరు నవ్వుతూ ఉండడం పక్కన కూర్చోవడం వంటివి చేయాలి ఫిజికల్గా మీరు క్లోజ్గా ఉంటే ఎమోషనల్గా మీ బంధం మరింత కనెక్ట్ అవ్వడానికి సహకరిస్తుంది ఇలా చేయడం వల్ల వాళ్లలో ఎమోషనల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అలాగే వాడిని కూడా బాగా పెరుగుతుంది

అలానే వాళ్లు మాట్లాడకుండా చిన్నచిన్న శబ్దాలు చేయడం చెబుతుంటారు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం మీ వంతు అలాగే వాళ్లకి పాటలు వినిపించడం పక్షులు శబ్దాలు ఇలాంటివి పెట్టడం రైమ్స్ వంటివి పెట్టడం చేస్తే వాళ్లు మరింత ఆనందంగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ క్లీన్ డైపర్ ని వెయ్యాలి. అలానే ఏ రాష్ లాంటివి రాకుండా డైపర్ క్రీం కూడా వాడొచ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుని మనం ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. ఇలా అనేక జాగ్రత్తలని మనం తీసుకుంటూ వాళ్ళని బాగా పెంచాలి. కాబట్టి ఇటువంటి వాటిని తప్పక పాటించాలి

1 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad