Bluepadసుందర రూపం..!!
Bluepad

సుందర రూపం..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
27th Jun, 2020

Share


సుందర రూపం...!!


యదలో మొలిచిన లావణ్యమా
చూపులు విసిరిన బాణమా
కలలో కలిసిన స్వప్నమా
ప్రత్యక్షమై వెలసిన స్వర్గమా
చిత్రకారుడు చిత్రించిన చిత్రమా
శిల్పి చెక్కిన శిల్పమా
కవి వర్ణించిన కావ్యమా
సరిగమలు పలికించిన గంధర్వమా
అప్సరసలు నర్తించిన నృత్యమా
నందనవనలోని తయారైన పారిజాతమా
బ్రహ్మ చేతిలో తయారైన అపురూపమా
మన్మధుని జయించిన శృంగారమా
చంద్రుని చుట్టిన నక్షత్రమా
వెన్నెల్లో పుట్టిన విరహమా
మంచులో రాలిన ముత్యమా
నేల పై దొరికిన రత్నమా
సువాసనలు వెదజల్లిన సుగంధమా

కొప్పుల ప్రసాద్
నంద్యాల

16 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad