Bluepadనిరుపేదల బ్రతుకులు
Bluepad

నిరుపేదల బ్రతుకులు

H
Harish Thati
30th Nov, 2021

Share



పనిజేసుకుంటే బుక్కెడు మెతుకులు
పని లేకుంటే పస్తులుండే బ్రతుకులు
ఈ పూట దొరికితే పండుగ
మరో పూట ఉపాసపు పండుగ
ప్రాణాలు పణంగా బెట్టి బ్రతుకుతూ
బ్రతుకుదెరువు లేక బ్రతుకు భారమై
మదిలోన బాధలు దిగమింగుతూ
కన్నీరే యేరై పారి కాలే కడుపుకి దాహం తీర్చగా కన్నీటి వేదనే మిగిల్చి కాలం సాయం చేసేనని మురిసే నిరుపేదల బ్రతుకున
@harish.thati 3074@


8 

Share


H
Written by
Harish Thati

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad