Bluepadనాన్న
Bluepad

నాన్న

LIC Bandhakavi
LIC Bandhakavi
22nd Jun, 2020

Share

కుటుంబం అనే గడియారంలో అమ్మ , క్షణాలు, నిముషాలు, గంటల ముల్లులా శ్రమిస్తూ వుంటే దాని వెనుక యే మాత్రం శ్రమ ను కనిపించకుండా, నడిపించే బేటరీ ఏమో బహుశా నాన్నంటే! తనువు తూలే దాకా, తనవాళ్ల కోసం, తపన తాపత్రయ పడేవాడే బహుశా నాన్నంటే ! నా వాళ్లకోసం నానాయాతనలు పడి, నాకేమైనా పర్లేదు లే అ ని నవ్వుతూ నలుగుతూ నా కంటే ఉన్నతంగా పిల్లలు నిలవాలని, నిత్యం శ్రమించే నిలువెత్తు రూపమేమో బహుశా నాన్నంటే ! పిల్లల బతుకు బాగు కోసం గుండె లోని ప్రేమని , పెద్దరికం కింద దాచి, బాధ్యతల కింద బాధల్ని దాచి, వారి ఉన్నతిని చూసి, గుండె ఉప్పొంగి, పొంగి పోయేవాడేమో బహుశా నాన్నంటే ! చేసిన త్యాగానికి అసలు పేరు రాకపోయినా ఇంటిపేరుతో మాత్రం వెన్నంటి మిగిలాడు వాడేమో నాన్నంటే ! బంధకవి.

15 

Share


LIC Bandhakavi
Written by
LIC Bandhakavi

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad