Bluepadభయం నీడలు
Bluepad

భయం నీడలు

బంధకవి రామారావు
22nd Jun, 2020

Share

జనన, మరణ, జీవన భ్రమణంలో అడుగడునా, నీడలా, అందరి వెంటే నడిచేది భయమే కదా ! ప్రేమించిన మనుషులు, దూరమవుతారేమోననే , ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు, ఆత్మీయులు, ఆస్తులు, అభిమానాలు అంతర్ధాన మవుతాయేమో
నని భయం ! భయాల నీడల మధ్య బాధ్యతల ఊడలు పట్టుకొని, బంధాల ఊయలలూగిస్తూ, కొన ఊపిరి వరకూ ఊగిసలాడిoచేదే జీవితం ! బాధ్యత లను గౌరవించి బంధాలకు విలువిస్తు, అతి ప్రేమను చూపించి, అందరి కోసం స్పందించే సున్నిత మనస్సును బహుశా భయం నీడలు కమ్ముకుంటాయేమో ! -- బంధకవి.

13 

Share


Written by
బంధకవి రామారావు

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad