Bluepadకరోనపై కవిత
Bluepad

కరోనపై కవిత

U
Uppalapati venkatarathnam
22nd Jun, 2020

Share

కరోన పై కవిత
ఏమిటో ఈ మాయ
*******************
భయం గుప్పిటిలో వo ట రి
కాలం కదలదు, గూటి లో దీపం
బయటి కరోన భారం
ప్రపంచం ముంగిట మృత్యు భయం,
నిత్యo వేదన
కరోన నృత్యు హేల,

పచ్చటి మైదానపు ఏ oడమావి
కలిస్తే. రోగం,
దూరమైన రాగం
వరుసగా వలసలై న
నడక,

అట్టడుగు జనపథం,
ఆక్రన్దనల అధోజగతి,

మత్తు లో ఆనందం
ప్రభుత్వ యాపారం,
ఆర్ధిక విస్మయం.,

తెలుగునేల మృత్యు హేల
మహమ్మారి కరోన విజృంభణ
అస్తవ్యస్థ బతుకులు,
పుట్టింది గిట్టుతుందని,
వచ్చిందే పోతుందని ఉవాచ
ఆసుపత్రి రాజీ,
ఇప్పటికి దూరo.గానే
రాజీ....
ఎప్పటికో ఉదయం.
రచన
యు.వి.రత్నం
9390411069






0 

Share


U
Written by
Uppalapati venkatarathnam

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad