Bluepadసంగీతం
Bluepad

సంగీతం

S
Surya_Kolluri
22nd Jun, 2020

Share

సంగీతం సరిగమల సమూహం ఎందరికో ఆనందం మరెందరికో కాలక్షేపం కొందరికి ఉత్తేజం మరికొందరకి ప్రేరణం ఒకరికి భావవ్యక్తీకరణం ఇంకొకరుకి తమ ఊహాగానం భావం ఏదైనా గళం ఏదైనా మనసును తాకే మధురం చుట్టూరా చీకటిని మరిపించే మనసారా ఆశ్వాదించే సాహిత్యం అమ్మ జోల సంగీతమే కోయిల గానం సంగీతమే పిల్లల గోల సంగీతమే స్నేహితుని మాట సంగీతమే ప్రేయసి ఊహ సంగీతమే సినిమా పాట సంగీతమే చదివే వ్యక్తికి పుస్తకం సంగీతమే పయనంలో పవనం సంగీతమే భక్తిలో భజన సంగీతమే ఆలోచిస్తే అన్నిటా సంగీతమే మనసులో కదిలే ప్రతిభావన సంగీతమే మనిషిని కదలించే ప్రతిది సంగీతమే

12 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad