BluepadHappy Father's day
Bluepad

Happy Father's day

S
Surya_Kolluri
21st Jun, 2020

Share

నాన్న
రెండు అక్షరాల పదం
నా జన్మకు కారణం
నువ్వు ఇచ్చిన ఈ ప్రతిక్షణం
నువ్వు నేర్పిన ప్రతిపాఠం
మరవను ఏ నిమిషం
నీ కోపం చూసి మరిచాం
నీ ప్రేమ దాపరికం
నీ కోపానికి కారణం
మాదేమో చదువుల అజ్ఞానం
నీదేమో జీవితాల అనుభవం
మాపై ఏ మరక పడ్డవద్దని నీ ఆరాటం
నా మొట్టమొదటి స్నేహం నీవు
నా వెంట ఉండే అద్భుతద్వీపం నీవు
నా వెనుక నిల్చిన ఊతం నీవు
నా లోనే ఉండే నేనే నీవు 💝


14 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad