కలినరీ ఆర్ట్స్ తిరుపతి క్యాంపస్ లో 30 సీట్లు ఉన్నాయి కోర్సు వ్యవధి రెండేళ్లు ఇందులో నాలుగు సెమిస్టర్లో ఉంటాయి లేదా కలినరీ ఆర్ట్స్ లెదర్ హెచ్ బి హెచ్ ఎం బి హెచ్ ఎం సి టి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కలినరీ ఆర్ట్స్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో డిగ్రీ స్థాయి కోర్సు చేసిన వారు అందరూ అర్హులు జనరల్ అభ్యర్థికి 50 శాతం రిజర్వేషన్ విద్యార్థులకు 45 శాతం మార్కులు ఉండాలి వయసు 25 సంవత్సరాలు మించి ఉండకూడదు ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది పరీక్ష సమయం 2 గంటలు ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
అయితే ఈ కోర్సు కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అతిథ్య సంస్థలో రాణించవచ్చు ప్రముఖ హాస్పిటల్ ప్రముఖ హోటల్లో కిచెన్ మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టవచ్చు విమానయానం ఇండియన్ నేవీ తదితర సంస్థల్లో ఆదిత్య సేవలు అందించవచ్చు జాతీయ అంతర్జాతీయ ఆహార సంస్థలో ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ట్రైనీగా వ్యవహరించవచ్చు హోటల్ మేనేజ్మెంట్ ఐసిఐసిఐ ఫుడ్ క్రాఫ్ట్ సంస్థల్లో బోధనా సిబ్బంది గా పని చేయవచ్చు క్రూయిజ్ రైల్వే విభాగం లో కేటరింగ్ సర్వీసులు ఏర్పాటు చేసుకోవచ్చు ప్రభుత్వ పర్యాటక రంగ సంస్థల్లో రాణించవచ్చు
డిప్లమో కోర్సులు ఐసిఐసిఐ అనేక డిప్లమో కోర్సులు కూడా అందిస్తుంది నామ మాత్రపు ఫీజు తో తక్కువ సమయంలోనే పూర్తి చేసే వీలుంటుంది పదవతరగతి అర్హతగా నిర్ణయించారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పనిసరి డిప్లమో ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ కోర్సు వ్యవధి ఏడాది ఈ కోర్సులో 60 సీట్లు ఉన్నాయి.
డిప్లమో సీట్లు 40 డిప్లమా ఇన్ బ్యాటరీ కలెక్షన్ వ్యవధి ఏడాదిన్నర సీట్లు 40 క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ వ్యవధి ఏడాది నారా సీట్లు 60 క్రాఫ్ట్ కోర్స్ ఇన్ సర్వీస్ కోర్సు వ్యవధి ఆరు నెలలు సీట్లు 40 క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఎఫ్బి సర్వీస్ కోర్సు వ్యవధి ఆరు నెలలు క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఎస్బి సర్వీసెస్ అయితే జూలై 1 నాటికి 25 ఏళ్లు వంచకూడదు ఎస్సీ ఎస్టీ వర్గాలకు మూడేళ్లు వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది దరఖాస్తు ఫీజు లేదు దరఖాస్తు ఆఖరి తేదీ జూన్ ౩౦.