Bluepadచైనా వస్తువుల కి చెక్....
Bluepad

చైనా వస్తువుల కి చెక్....

A
Abhishek J.
20th Jun, 2020

Share

371 వస్తువులు దిగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని వీటి లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఔషధాలు దుస్తులు క్రీడా వస్తువులు ఉన్నాయి అని చెప్పారు. అయితే చైనా సైనికుల కిరాతకం సంతోష్ బాబు వెల్లడయింది. లడక్ సరిహద్దుల్లో సోమవారం నాడు దాడి లో చైనా సైనికులు నిరాయుధులైన భారతీయ సైనికులు ఇనుప మేకులు వెల్డింగ్ చేసిన రోడ్తో కిరాతకంగా కొట్టి చంపినట్టు వెల్లడయింది. అమరవీరుడు సంతోష్ బాబు మృతదేహానికి పోస్ట్మార్టం పరిస్థితి తలెత్తినప్పుడు ఈ సంగతి తెలిసినది.ఈ విషయాన్ని చైనా అవకాశంగా చేసుకుంది అయితే భారత్ చైనా సైనికుల మధ్య ఒకరినొకరు దోచుకోవడం జరిగేవి కానీ ఈసారి చైనా సైనికులు దాడి చేశారు కానీ భారత సైన్యం గట్టిగానే ఎదుర్కొంది అనే చెప్పాలి కేవలం భారత్ 20 మందిని కోల్పోయింది దొంగదెబ్బ ఫలించకపోవడం తో చైనా సైనికులు 40 మందికి పైగా మరణించినప్పటి వాటిని అంగీకరించడానికి కూడా నిరాకరించి దిగజారిపోయిన చైనా. అయితే ఇది ఇలా ఉండటం వల్ల ఇప్పుడైనా చైనా కి చెక్ పెట్టాలని నిర్ణయించుకుని ప్రభుత్వం తన నుండి ఎక్కువగా దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ పెంచడంవల్ల ఆలోచిస్తున్నామని తెలిపారు.

మరోవైపు కాన్పూర్ మొగల్ సరాయ్ మధ్య సరుకు రవాణా కోసం ఉద్దేశించిన 471 కిలోమీటర్లు సెక్షన్లో సిగ్నల్ సరిగా లేకపోవడం తో చైనా కంపెనీ తో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. భారత్ లో చైనా ఆహారాన్నే విక్రయించి అన్ని హోటళ్లు రెస్టారెంట్ల మూసివేయాలని చైనా వస్తువులు బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా భారతదేశం ఇక మీదట చైనా పై ఆధారపడ రాదని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు.

4g అప్ గ్రేడ్ విషయం లో చైనా పరికరాలను వాడకూడదని బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ టెలికామ్ శాఖ ఆదేశించినట్లు తెలిసింది. అలాగే చైనా లో తయారైన టెలికాం పరికరాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా విజ్ఞప్తి చేసి అంశాన్ని పరిశీలిస్తోంది.

భారత్ సైనికులపై కిరాతక దాడిని సమర్ధించు కోలేక చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇబ్బంది పడ్డారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం విషయం తనకు తెలియదన్నారు. నిజంగా అక్కడ ఆయుధాలని ఉపయోగించడం తప్పు అది వాళ్ళకి మనం ఈ ఉత్పత్తిని ఉపయోగించకుండా చైనాకు చెక్ పెట్టాలి. అమరులైన మన సైనికుల గౌరవార్థం చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయడం ఆపివేయాలని సినీ తారలు క్రీడాకారులు అఖిల భారత వ్యాపారులు సమాఖ్య విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు దీపికా పడుకొనే కత్రినా కైఫ్ రణ్ బీర్ కపూర్ విరాట్ కోహ్లీ తదితరులు సిఐ నేటి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ లేఖలు రాశారు ఉత్పత్తులను నిషేధిస్తూ తాము చేస్తున్న భారతీయ సామాన్ హమారా అభిమానం ఉద్యమం లో పాల్గొని అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ శిల్పా శెట్టి సచిన్ టెండూల్కర్ తదితరులు కోరారు.

9 

Share


A
Written by
Abhishek J.

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad