Bluepadజగో రాయలసీమ.
Bluepad

జగో రాయలసీమ.

Ram Rj
Ram Rj
29th Nov, 2021

Share

మన రాయలసీమ జనాభా 2 కోట్లు


మన రాయలసీమ ఇప్పుటికి ఎప్పటికి రతనాలసీమనే
మన రాయలసీమ ప్రపంచ 42 దేశాలకంటే పెద్దది.
మన రాయలసీమ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో 14 రాష్ట్రాల కంటే పెద్దది.

మన రాయలసీమలో తరగని ఖనిజ,సహాజ సంపద ఉంది.
మన రాయలసీమలో ప్రపంచంలోనే పోప్ చర్చి తరువాత రెండో ఆదాయం మన తిరుమల తిరుపతి వెంకన్న.

తిరుపతి ఉండి ఆదాయం చాలు,రాయలసీమలో పెండింగ్ ప్రాజేక్టులు పూర్తి చేయడానికి
కరువును తరమడానికి
నదులు అనుసందానం చేసి వలసలు నివారించడానికి
విశ్వవిద్యాలయాలు అభివృద్ధిచేయడానికి.

మన రాయలసీమలో ఒక్క జీలకర్ర తప్పితే ప్రతి ఒక్క పంట పండుతుది.

మన రాయలసీమ ఇంత కరువులో కూడా ఆహారధాన్యాలలో ఏగుమతి తప్పా దిగుమతి లేదు.

మన రాయలసీమ బంగారు గని.

మన రాయలసీమ తూర్పున తమిళనాడు
మన రాయలసీమ పశ్చిమన కర్ణాటక
మన రాయలసీమ ఉత్తరాన తెలంగాణ,మధ్య లో మన బంగారు రాయలసీమ..

మన రాయలసీమను పట్టించుకునే అభివృద్ది చేసుకునే వాడు ల్యాకనే,డిగ్రిలు,పిజిలు,పిహేచ్ డిలు,చేసి బిచ్చగాళుగా ఉన్నాం.

మన నీళ్లు
మన నిధులు
మన నియమకాలతో ముందుకెళ్లతే...

మన భవిష్యత్తు
మన పిల్లల భవిష్యత్తు బంగారుమయమే.

మన రాయలసీమ అస్థిత్వాన్నీ
మన రాయలసీమ ఆత్మగౌరవాన్నీ కాపాడుకుందాం.

రాయలసీమ జెండాను ఏగరవేద్దాం.

జై రాయలసీమ
జాగో రాయలసీమ

11 

Share


Ram Rj
Written by
Ram Rj

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad