Bluepadచుక్కలు రాలి...
Bluepad

చుక్కలు రాలి...

prem kumar
prem kumar
19th Jun, 2020

Share

మనసులో బాధను చుక్కలతో చెప్పాలని వచ్చాను..
కానీ ఒక్క చుక్కా కనపడదే..
చుక్కలు రాలి నీ ఒడిలో పడ్డాయేమో..
నీ ఇంట్లో వెలుగులు విరజిమ్ముతూ..
నా కంట్లో ఆశ్చర్యాన్ని నింపుతూ...
అవి నీ ఒడిలో ఆడుకుంటున్నాయి అందంగా...
ముద్దు ముద్దుగా ముచ్చట్లు చెప్తున్నాయి ఆనందంగా...
నింగిని విడిచిన చందమామతో...


10 

Share


prem kumar
Written by
prem kumar

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad