Bluepadదృష్టితో సృష్టి
Bluepad

దృష్టితో సృష్టి

sravya peddinti
sravya peddinti
18th Jun, 2020

Share


అనుకున్నవన్నీ అనుకున్ననీ కావేవీ ప్రమాదాలు జరిగిపోవేవీ అగాధాలు ఓ కోణం, మరో కోణంతో కట్టేసి...కలగలివేసి సమగ్ర సృష్టి రూపం దిద్ది అదే దృష్టితో ప్రాణంపోసి మనిషికీ,మొక్కకీ మొక్కకీ,మనిషికీ కడుపు నిండడానికి కాలు కదలడానికి దృష్టితో సృష్టి సృష్టితో దృష్టి ఏకం చేసెనే


రాయి రాయి రాజేస్తే అగ్గై పరిచయమయ్యెనే కొండ గుహలు దాటి కోటలు మేడలొచ్చి సాగెనే...సాగుతోందే దుక్కుదున్ని, విత్తునాటి వ్యవసాయంతో పంటలే పొగలు పల్లెలో, పట్టణాల్లో కర్మాగారపు మత్తులో దృష్టితో సృష్టి సృష్టితో దృష్టి చేతిలో ప్రపంచం నడిచె నిమిషాల్లో సమస్తం దూసుకెళ్తూ....


13 

Share


sravya peddinti
Written by
sravya peddinti

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad