Bluepad అమరవీరుల ప్రాణ త్యాగం
Bluepad

అమరవీరుల ప్రాణ త్యాగం

G
Gayathri
17th Jun, 2020

Share




అడ్డు చెప్పిన సరే భారతదేశం మాటలు లెక్కించకుండా అక్కడే ఎటువంటి ఆమోదం తీసుకోకుండా మార్గాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత నుండి ఆ ప్రదేశమంతా వాళ్ళదే అని వాదన జరిపింది అదే సంవత్సరం సెప్టెంబర్ లో తూర్పు లడక్ లో పలు ప్రాంతాలు అని ప్రకటించుకున్నారు మరియు నవంబర్ నెల లో యుద్ధం ముగిసింది. ముగిసిన తరువాత మరిన్ని ప్రదేశాలను ఆక్రమించి మొత్తం లడక్ పట్టుబడింది. దీనంతటికీ కారణం తూర్పు సరిహద్దుల్లో తమ ఆర్థిక సైనిక వ్యూహాలకు అవాంతరాలు ఏర్పడకుండా చూసుకోవాలి అనే ఉద్దేశం

పోయిన సంవత్సరం జమ్మూకాశ్మీర్లో ప్రత్యేక ప్రభుత్వం భారతదేశం రద్దు చేసి కేంద్ర పాలిట ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుండే చైనా వాదనను రక్షణ నిపుణులు కొట్టు వేస్తున్నారు. చైనా దేశం 1962లో అయినా భారత్ యుద్ధం తర్వాత ఆక్సైడ్ అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించింది. 1967లో కోసం చంబు వాలి కోసం చైనా సైన్యం దాడి కి వచ్చింది. ఈ సంఘటన లో 88 సైనికులు భారతదేశం సైనికులు మరియు 340 చైనా సైనికులు చనిపోయారు 1987లో మళ్లీ సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది 2013లో అక్సాయి చిన్ వద్ద రకిమల్ వద్ద స్థావరం ఏర్పాటు చేయడం కోసం చైనా బలగాలు ప్రయత్నించారు.

2014లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నీళ్ళు అందించడానికి 100 అడుగుల కెనాల్ ఇవ్వడంతో చైనా అభ్యంతరం చేసింది ఢిల్లీ ఘర్షణలు మొదలయ్యాయి చివరకు చైనా వెనక్కి తిరిగింది. 2015లో చైనా వాళ్ళు లడక్లోని శిబిరం నిర్మించినారు దీన్ని భారతదేశం బలగాలు వంశం చేశారు 2017 లో 73 రోజులపాటు సంక్షోభం జరిగింది ఈ సంఘటన లో భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మించడానికి చైనా బలగాలు ప్రయత్నించారు భారత బలగాలు భూటాన్కు తోడుగా రంగంలోకి వచ్చారు మరియు ఆ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేశారు 2018లో చైనా బలగాలు తూర్పు లడక్లోని సరిహద్దును దాటి లోపలికి వచ్చారు ఈ రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకున్నారు

భారత్ చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగడం తో సూర్యా పేటకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందారు ఈయన బీహార్ రెజిమెంట్ కు చెందిన వారు సోమవారం రాత్రి లడక్ లోని లోయలో దర్శన జరగడంతో అక్కడే మరణించారు ఈ ఘర్షణలో చైనా బలగాలు సంతోష్ బాబును లోయ లోకి తోసేశారు ఆ ప్రదేశం లో -18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో వెంటనే అప్రమత్తమై భారత సైనికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందారు. ఆయన ఏడాదిన్నర కాలంగా ఈ సరిహద్దుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు సంతోష్ బాబు కు ఈ సంవత్సరం మార్చి నెల లోనే హైదరాబాద్ కి బదిలీ అయింది కాకపోతే కరోనా వైరస్ వల్ల అక్కడే తాత్కాలికంగా పనిచేయాల్సి వచ్చింది.

ఇదే సంఘటన లో తమిళనాడుకు చెందిన ఇంకొక సైనికుడు వీరమరణం పొందారు ఇలా 20 సైనికులు మరణించడం తో పలువురు నాయకులు సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరియు ఈ సంఘటలను చూసి చాలా ఐక్య రాజ్యసమితి స్పందించింది ఇరు దేశాల వారు సంయమనం పాటించాలి అని ఐక్యరాజ్య సమితి చీఫ్ విజ్ఞప్తి చేశారు

17 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad