Bluepadనిజాయతీ.
Bluepad

నిజాయతీ.

S
Surya Prakash
17th Jun, 2020

Share

నిజాయితీ నిజంగా
నిన్ను రక్షిస్తుందా?
నీ కలలనీ,ఆశలనీ
నిజం చేస్తుందా?

స్వచ్ఛమైన ఆశయాలకు
మనుగడ నిస్తుందా?
ఏ ముళ్ళ కంపల్లోకో
తోసేస్తుందా?

అన్యాయంగా
అపవాదులు వేసి
తప్పుడు ఆరోపణలతో
తలరాతను తలకిందులు
చేస్తుందా?
నిన్ను నమ్మచ్చా?
నీ అడుగు జాడల్లో
నడవచ్చా?


3 

Share


S
Written by
Surya Prakash

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad