Bluepadఐ కవిత - మహా కవి శ్రీశ్రీ
Bluepad

ఐ కవిత - మహా కవి శ్రీశ్రీ

S
Surya_Kolluri
17th Jun, 2020

Share

మహాకవివై , రచనలరాజువై, ఎందరికో స్ఫూర్తిదాయకం నీవు!! తలిస్తే ధైర్యం, ఆచరిస్తే అమోఘం, నీ రచనలతో తెలుగుకి పట్టాభిషేకం!! మాటలు, భయమెరుగని చేష్టలు, నీ రచనలు నిరంతర మేలుకొలుపులు!! నీ ప్రశ్నలు నీతో నీ ఘర్షణలు! నిలువెత్తు నిజాలమూటలు!! నీ కావ్యం నిత్య సంఘర్షణం!! మహాప్రస్థానం, మరోప్రస్ధానం, ఖడ్గసృష్టి మా అందరికి ఆదర్శం! నీ వొక వైనం! తెలుగుకి గౌరవం! అమరం ,విడవం , నీ రచనం!!

శ్రీ శ్రీ ఐ కవిత ని ఆయనకే కాస్తా మార్చ
🙏🙏


9 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad