Bluepadటేకిట్ ఈజీ..!!!
Bluepad

టేకిట్ ఈజీ..!!!

A
Adapa Siva rama Krishna
17th Jun, 2020

Share

తెరిచారు మా " కాలేజీ"
పెరిగింది మా లో "లేజీ"
కొత్తగా వచ్చింది "రోజీ"
అబ్బాయిలకి పెరిగింది ఆమెపై "క్రేజీ"
బీటెయ్యడంలో అయ్యాం " బిజీ"
ఐ లవ్ యూ అన్నది "రోజీ"
పంచుకున్నది నా "క్యారేజీ"
పెట్టింది నా చెవిలో "క్యాబేజీ"
చేసుకుంది మరొకడ్ని " మ్యారేజీ"
తప్పాను నా ఎక్జామ్ " గురూజీ"
అటుచూస్తే ప్రకాశం "బ్యారేజీ"
ఇటుచూస్తే నన్ను కన్న "మాతాజీ"
అందుకే జీవితం తో పడ్డాను " రాజీ"
తెరిచాను ఓ ఆటో "గ్యారేజీ"
అనుకున్నాను టేకిట్ "ఈజీ"...!!!

2 

Share


A
Written by
Adapa Siva rama Krishna

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad