Bluepadతొలి ప్రేమ
Bluepad

తొలి ప్రేమ

Shiva Kanth Ampani
Shiva Kanth Ampani
16th Jun, 2020

Share

పరిచయం లేని పేరును పదే పదే పలికేలా చేసావు పరిహాసపు మందహాసాలు మదిలోనుంచి ప్రేమ మకుటపు సింహాసనాని
అదిష్టించేలా ప్రేరేపించావు మైమరిపిస్తోంది నా హృదయ స్పందన నీ కనుల లోగిలిలోని కలలలో సిరులు కురవనీ నదులు ఉప్పొంగనీ సెలయేటి అందాల నడుమ నీ నగుమోము చూడ కురులెన్నీ విరబూసిన సన్నజాజులెన్నీ పరిమలించే నయనపుచురకలతో బంతిపూల సోయగాలతో రవిల నీ వెంట నన్ను తిప్పుతూ ఎదని గిల్లిసే పోమాకే హృదయపు ఏడబాటు తట్టుకోలేను...✍️

5 

Share


Shiva Kanth Ampani
Written by
Shiva Kanth Ampani

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad