Bluepadఅజ్ఞానపు అమర్థతత
Bluepad

అజ్ఞానపు అసమర్థతత

Shiva Kanth Ampani
Shiva Kanth Ampani
16th Jun, 2020

Share


గరికమాటలు తీపునొంపున్ గదరా గడసొంపున గటికనూతలన్ కడకంబున వినినన్ కడకజేర్చే కవులన్ నీతి వ్యాక్యంబుల చెప్పే సూక్తులలో ఏముంది వినసొంపైన అసత్యపు మాటలు తప్ప రాసే గీతలలో ఏముంది తల రాతలలో గీతలు లేనీ నొసలు తప్ప చూసే చూపులలో ఏమహత్యపు సిరిలు దాగినయని అవివేకమే తప్ప ఓ బాటసారి తెలుసుకో నీ అవివేకపు అజ్ఞాన అసమర్థతను

1 

Share


Shiva Kanth Ampani
Written by
Shiva Kanth Ampani

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad