Bluepadమగవాళ్ళు తమ శరీరానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Bluepad

మగవాళ్ళు తమ శరీరానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

G
Gayathri
14th Jun, 2020

Share




అలానే తగిన జాగ్రత్తలు తీసుకుని వివిధ రకాల శరీర సమస్యల నుంచి బయట పడాలి ఇది నిజం ఎందుకంటే కేవలం ఆడవాళ్లు మాత్రమే తమ శరీరం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని అది ఎంత మాత్రం నిజం కాదు. మగవాళ్లకు ఆడవాళ్ల యొక్క శరీరం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం

అయితే మగవాళ్ళు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ...? అవసరమా శరీరానికి అని ఎంతో మందికి ప్రశ్నలు తలెత్తుతాయి అయితే వీటికి సమాధానాలు చూడాలంటే ఈ ఆర్టికల్ ని చదివేయండి....

సహజంగా చాలా మంది మగవాళ్ళు అసలు సమయాన్ని కూడా వెచ్చించరు స్నానం చేసి బట్టలు వేసుకుని ఆఫీస్ కి వెళ్లి పోయామా అని మాత్రమే చూసుకుంటారు. అయితే శరీరం పట్ల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆడవాళ్ళ కైనా మగవాళ్ళకి అయినా ముఖ్యమే వాళ్ళ లైఫ్ స్టైల్ లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కానీ అది నిజంగా తప్పు నిద్రపోయే సమయం నుంచి తాగే మంచినీళ్లు వరకు ప్రతిదీ జాగ్రత్తగా తీసుకోవాలి.

కొన్నిసార్లు సింపుల్గా వాళ్లు ఎగ్జిట్ చేయకపోవడమే ప్రమాదం లోకి తీసుకెళ్తాయి శరీర సంరక్షణ చాలా ముఖ్యం అయితే మగవాళ్ళు సులువుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.....? రోజు

నిద్రపోయే ముందు మొహం కడుక్కోవాలి:

సహజంగా మగవాళ్ళు ఉదయం వెళ్లి సాయంత్రం వస్తూ ఉంటారు. అయితే చెమటతో మొహమంతా కూడా నిండి ఉంటుంది. కాబట్టి రోజు ఆఫీస్ నుంచి వచ్చేసాక శుభ్రంగా కడుక్కోవాలి దీని వల్ల మొహం మీద ఉండే క్రిములు తొలగిపోతాయి అంతే కాకుండా రాత్రి పూట మొహం కనుక్కోవడం వల్ల చాలా క్లియర్ గా బ్రైట్ గా ఉంటుంది కాబట్టి ప్రతి రోజూ నిద్రపోయే ముందు మొహాన్ని శుభ్రం చేసుకోవాలి

నిద్రపోవడం :

వర్క్ ఎక్కువగా ఉంది అని రాత్రి కూడా చాలామంది ఆఫీస్ వర్క్ చేయడం లేదా ఎక్కువ సమయం నిద్రపోకుండా వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు ప్రతి రోజూ శుభ్రంగా ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ వంటి వస్తుంటాయి కేవలం ఇది మాత్రమే కాదు ఇలా పడుకోకపోతే వల్ల కూడా పెరిగిపోతుంది అలానే కార్టిసోల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి దీనివల్ల గ్రంధులు నూనె ఎక్కువ విడుదల చేస్తాయి

చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచు కోవాలి:

శరీరం బాగా డ్రై అయిపోతే దానిని స్కిన్ క్రీముల తో సరిగ్గా ఉంచొచ్చు. వీటి వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. డ్రై కాకాని ఆయిల్ గా కూడా ఉండకుండా స్కిన్ చక్కగా ఉంటుంది. కాబట్టి అందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఆడవాళ్ళూ మగవాళ్ళు కూడా తమ అందం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. కాబట్టి వీరు ఇలా చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

13 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad