Bluepadజీవితం ఒక రంగుల ప్రపంచం
Bluepad

జీవితం ఒక రంగుల ప్రపంచం

S
Sangepu Nageswara Rao
14th Jun, 2020

Share

మనసు మాట...
జీవితం భద్రంగా ఉంటే
నేను నివు కూడా భూమి
జనవసం లో ఉన్న కొన్ని
బ్రతుకే బ్రతుకు జీవుడా అంటూ

నా నీ అనే బేధం లేకుండా
మనసు చెప్పిన మాట
అదే విధంగా అన్ని రకాల
జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం.

జీవితం ఒక అందమైన అనుభవం
మనసు పలికే వేళ
ఎదియిన సాధ్యమే ఎందుకంటే
మన మాట నీతి మూట...

14 

Share


S
Written by
Sangepu Nageswara Rao

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad