Bluepadతెలుగు భాష
Bluepad

తెలుగు భాష

గంగిశెట్టి హరినాథ్
గంగిశెట్టి హరినాథ్
14th Jun, 2020

Share

భాషా సరస్సున విరిసిన కమలం తెలుగు
భాషా ఉషస్సులో వెలిగే భానుడు తెలుగు
భాషా వృక్షంలో పట్టుకొమ్మ తెలుగు
అందినవారికి అమృత మధురిమ నిండిన తేనె మన తెలుగు .....
అటువంటి మధురతను అందరికీ అందించు ఈ బృహుత్ కార్య నిర్వహణ పవిత్ర యజ్ఞం ! ఈ అక్షర యజ్ఞ సాధకులకు బ్రహ్మ స్థానంలో ఉన్న బాధ్యులందరికీ నా నమస్సులు ! మీరిచ్చిన ఈ ప్రోత్సాహం మరువలేనిది.......ధన్యులం ......

8 

Share


గంగిశెట్టి హరినాథ్
Written by
గంగిశెట్టి హరినాథ్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad