Bluepadజీవిత తత్వం
Bluepad

జీవిత తత్వం

Shiva Kanth Ampani
Shiva Kanth Ampani
14th Jun, 2020

Share

ప్రతి బ్రతుకులోని గతుకుల ప్రయాణంలో పయనించే దారి వేరేనేమో కానీ చేరే గమ్యం మాత్రం ఓకటే...

ప్రతి పనిలో కష్టపడే తత్వం వేరేనేమో కానీ కనురెప్పల పై నుంచి కారే చమట చుక్క ఓకటే

ప్రతి వ్యక్తి ఇష్టపడ్డ కలలు వేరు కావొచ్చు కానీ సొంతమైన విజయాలు అన్ని ఓకటే...

జీవితంలో గెలుపోటములు వేరేనేమో కానీ గెలవలనే తపన మాత్రం ఓకటే....✍️

6 

Share


Shiva Kanth Ampani
Written by
Shiva Kanth Ampani

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad