Bluepad | Bluepad
Bluepad
కరోనాతో ప్రకృతికి మేల్కొలుపు
Shiva Kanth Ampani
Shiva Kanth Ampani
13th Jun, 2020

Share

నా మొదటి పుట్టినరోజు వేడుకలకు నన్నెందుకు దూరం చేసావు నాన్న అని నా కూతురు తనకు ఊహ తెలిసాక అడిగే మొదటి ప్రశ్నకు సమాధానం కరోనా / ఆ కాలంలో అంటే ఓక 05 సంవత్సరాల కింద 2020లో కరోనా వచ్చి సచ్చిపోయారమ్మ అంతా ఓకటే భయం రోజుకి కొన్ని వందల ప్రజలు చనిపోయేవారు పూడ్చడానికి స్థలం కూడా సరిపోకపోయేది కాదు ప్రపంచం అంతా ఓక భయానక వాతావరణం ప్రజలు ఎవరు ఇల్లనుంచి బయటకు వచ్చే వారే కాదు అక్కడక్కడ కొందరు తుంటరి వెధవలు తప్ప/
కరోనా వచ్చింది అని భయం ఓకవైపు భాద్యత మరిచి ఇన్నాళ్లు ప్రకృతి పరిరక్షణ మరిచి వికృత పనులు చేశాం అనే అపరధాన ఓక వైపు తనను తాను శుభ్రపరచుకోవడం కోసం ఇన్నాళ్లు పట్టింది అని ధరితి చూసే చూపులకు బిక్క చచ్చి ఇంట్లో ఓ మూలన దాక్కుని చీకటి సామ్రాజ్యాన్ని ఏలే మకుటం ఉన్న మహరాజులం అంత ఓట్టి పోయిన మతాబులు అయ్యాం /
భూమి మీద మీకు ఎందుకు ప్రేమ లేదు నాన్న; ఉండేది తల్లి కానీ మనిషి అవసరాలు రోజురోజుకు పెరగటం మారుతున్న ప్రగతికి మనిషి బానిస కావాల్సి వచ్చింది దాంతో తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలో తన జీవితం మనగడ కోసం ఇతర జీవరాశికి తనకు తెలియకుండానే తానే ఓక శత్రువైయాడు / మరి నాన్న మనిషి మారం చేస్తే కొట్టొచ్చు కదా ఎందుకు వదిలేసారు
మందిలిస్తే మారతాడు అనుకుంటారు కానీ నా అభిప్రాయం సర్వత్రా విమర్శలు అందుకే ప్రకృతి కన్నెర్ర చేసిన ప్రతి సారి మనిషి మేలుకొని నిద్ర పోయేవాడు ఓక్క కరోనా దాటికి నేడు ప్రపంచంలో మానవుడు కోల్పోయిన విలువలను తనను తాను తెలుసుకునేలా చేసింది ఉదాహరణకు రైతు అంటే లెక్కలేని వారు ఇంట్లో ఓ మూలన బిక్కమొకం వేసుకుని ప్రపంచాన్ని వీక్షిస్తు కూర్చన్నారు అదే రైతు తను పండించిన పంటను ప్రపంచంలోని నలుమూలలకు పంచుతూ అన్నదాత అయ్యాడు అప్పుడు జ్ఞానోదయం అయింది ఎంత డబ్బు ఉన్న ఆకలిని కొనలేము అన్నదాతను మరవలేము అని/
తరువాత అయినా మారాడ మనిషి నాన్న /
ఓక్క కరోనా కారణం కొన్ని వేల బతుకులు గతుకులమయం అయ్యాయి తల్లి చదువుకున్న కుర్రాల నుంచి చంటి పాపాయి వరకు రేపటి భవిష్యత్ అంధకారంగా కనిపించింది కొందరు తమ ఉద్యోగాలు ఇక ఉండకపోవచ్చు అని గ్రహించి కరోనా సెలవులలో వ్యవసాయం గురించి తెలుసుకొని ప్రకృతి విలాపం తీర్చే పనిలో పడ్డారు కొందరు ప్రేమనురాగాల సమతుల్యత తెలుసుకొని మనసులోని కల్మశం వదిలేశారు.
ఆనాటి ఆటలు అలకలు మాటలు ముచ్చట్లు పోట్లాటలు పోకిరి చేష్టలు అన్ని గుర్తు చేసుకుంటూ అంత ఈ కరోనా మహాత్యం అని ఊరు విడిచిన ఓకప్పటి దోస్తిగాలు పొలాల గట్ల పోటి మాట్లాడుతూ ముందుకు సాగారు /
నువ్వు ఏం చేసావు నాన్న అప్పుడు ఇప్పుడు చదువుతున్న శీర్షిక రాసనమ్మ...✍️

18 

Share


Shiva Kanth Ampani
Written by
Shiva Kanth Ampani

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad