Bluepadకరోనా దప్పికలు
Bluepad

కరోనా దప్పికలు

Shiva Kanth Ampani
Shiva Kanth Ampani
12th Jun, 2020

Share

గుప్పెడు బియ్యానికీ గంపెడు ఆశతో గరీబు నుంచి నవాబు అవుదామని పొట్ట పట్టుకుని పల్లెనుంచి పట్నం పోతే గంజి నీళ్ళు కూడా దొరకపాయే నా దేశంలో రోజు కూలికి అలవాటు పడ్డ మనసికి కడుపులోకి ముద్ద పడని నాడున ఆకలి మంటల దప్పికలు కన్నీళ్ళ ఆర్తనాదాలు గుండెల్లో గూడు కట్టుకొని రేపటి ఉషోదయానికై వేచి చూసే కనులలో మట్టి తల్లి మదిలో నాకాడకు రారా అంటుంటే డబ్బుకు తప్ప మనిషికి విలువ ఇవ్వలేని ఈ సమాజం గురించి ఎవరికి చెప్పుకొని బాధ పడలో తెలియని ఓక కూలే బ్రతుకు మాది రోజు ఆ'కలి'కి ఉన్న భయం ఏ రోగమచ్చి సచ్చిన రేపటి ఆకలి కేకలు ఉండవు అని అలసత్వం వహించే మనసుల మనషులము ఓక్క ముద్ద కోసం ఊరు రమ్మంటుంది పట్నం పొమ్మంటుంది ఆకలితో సచ్చే కన్నా అందరిలో సద్దాము ఏ దూరమైన ఏంత వరకైనా కూలి బ్రతుకు బిడ్డ ఏ గాలికైనా కూలే బ్రతుకు బిడ్డ...

13 

Share


Shiva Kanth Ampani
Written by
Shiva Kanth Ampani

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad