Bluepad | Bluepad
Bluepad
బాల కార్మిక వ్యవస్థ గురించి కొన్ని విశేషాలు...
A
Abhishek J.
12th Jun, 2020

Shareబాల కార్మిక వ్యవస్థ గురించి కొన్ని విశేషాలు...

అయితే ఈ బాల కార్మిక సమస్యల వల్ల నిజంగా ఎంతో మంది బాలలు బడికి దూరమై చదువు కోకుండా వివిధ పనుల తో జీవితాన్ని తిరుగుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ కారణాలు జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనా ప్రకారం బాలలు పనుల్లోకి నెట్టబడుతున్నారు.

అయితే వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు అనే విషయానికి వస్తే బాలలు విరుద్ధమైన మరియు వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయుటకు సాధారణంగా మొట్ట మొదటి కారణం పేదరికం అలానే జనాభా పెరుగుదల చౌకైన పని వారు చట్టాలను అమలు పరచడం అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు బడికి పంపితే ఇష్టం లేక పోవడం వల్ల అలానే గ్రామీణ ప్రాంతాల్లో అతి పేదరికం కూడా బాల కార్మిక వ్యవస్థకు కారణమని చెప్పవచ్చు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి ఎలా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు 76 బాల కార్మిక పథకాలతో 150000 జాతీయ బాల కార్మిక పథకం లో మంజూరు చేయబడ్డాయి. అయితే ఈ పథకం పై నిజంగా దీనిని తొలగించవచ్చు. బాల కార్మికులుగా మనం ఎవర్ని నిర్వహించు ఇస్తున్నామని ప్రమాదకరమైన పరిశ్రమ లో 20 లక్షల మంది పిల్లలు ఉన్నారని ఒక అంచనా కూలీ డబ్బులు సంపాదించే పిల్లలను ప్రభుత్వ అంచనా ప్రకారమే 70 లక్షలు ఇలాంటి పిల్లల సంఖ్య 4 కోట్లను స్వతంత్ర వర్గాలు చెబుతున్నాయి బడికి రాని పిల్లలందరూ బాల కార్మికుల అని మనం నిర్వహించుకునే ఈ సంఖ్య అక్షరాలా పది కోట్ల వరకు ఉండవచ్చు.

బాలలు వారి హక్కులను లభించక పోతే శారీరక ఎదుగుదల తగ్గిపోతుంది అలాగే బాల్యపు స్వేచ్ఛని కోల్పోతారు అలాంటి అందరి తో సమానంగా ఉండలేరు. పిల్లలు కనుక కార్మికులుగా ఉంటే పెద్దలకు కూలీలు దొరకడం కష్టం తగ్గిపోతుంది దురలవాట్లు కూడా దగ్గరవుతారు పిల్లలు వారి బాల్యపు హక్కును పోగొట్టుకుంటారు. ఒకవేళ పిల్లలు సక్రమంగా రోజు బడికి వెళ్లక పోతే వారి మానసిక ఎదుగుదల ఉండదు బాలకార్మికులుగా మారుతారు జ్ఞానం అభివృద్ధి అవ్వదు తరగతి ఉత్తీర్ణులై లేకపోవడం మరియు బాల కార్మికులుగా మార్చడం కూడా జరుగుతుంది

పిల్లలు బడికి వెళ్లి చదువుకోవాలి అంతే కాని వాళ్ళు కార్మికుల ఈ పని చేస్తూ ఉంటే వాళ్ల ఆరోగ్యం
తో పాటు జ్ఞానం కూడా క్షీణిస్తుంది. అలానే కాబట్టి బాలలు ఈ కార్మికులు కార్మిక పనులకు వెళ్ళకుండా బడికి వెళ్లి చక్కగా చదువుకో వాలి కాబట్టి పిల్లలకు చేయూతనిచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి బాలల్ని బడికి పంపించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరిది.

కాబట్టి బాల కార్మికులకు అండగా ఉందాం బాల వ్యవస్థను బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం బాలల హక్కులు తెలియచేద్దాం... ప్రతి ఒక్కరిని చదువుకోడానికి ప్రోత్సహిద్దాం నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఉన్నత శిఖరాలకు ఎవరో దించాలని ఆశిద్దాం వీరు చేసే పనిని మనం నిషేధిద్దాం.


14 

Share


A
Written by
Abhishek J.

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad