Bluepadఎవరు ఆప గలరు?
Bluepad

ఎవరు ఆప గలరు?

M
Madipalli Venkateswara Rao
11th Jun, 2020

Share

ఎవరు ఆప గలరు
ఎలా ఆప గలరు
మొలకెత్తే విత్తును
చిగురించే ఆకును
పూచే పువ్వును
వీచే గాలిని
కూసే కోయిల ను
ఔను
ఎవరు ఆప గలరు
ఎలా ఆప గలరు
ప్రకృతిని ఎవరు
నియంత్రించ గలరు?

7 

Share


M
Written by
Madipalli Venkateswara Rao

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad