Bluepadశకుని కుయుక్తులు
Bluepad

శకుని కుయుక్తులు

Shiva Kanth Ampani
Shiva Kanth Ampani
11th Jun, 2020

Share

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముతూ మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి ఇప్పటికీ సువాసనల పరిమళింపు ఏ మాత్రం తగ్గలేదని మరనానికి మందు లేదు కానీ మత్తులో ఆ మందును మరిచిపో నువ్వు చచ్చిన రుజువు లేదు బ్రతికిన పోరాడలేవు, శఠగోపము నీకు నన్ను నమ్మినప్పుడు పెట్టిన లక్షణాలు చూడ మేళిమైయుండు మేడిపండు, మాటల మాయలతో తోలుబొమ్మలాటలతో మేనమామ శకుని పాచికలు ఏ పాట పాడిన లోకమెరుగు, ఊసరవెల్లి రంగులతో ఊకదంపుడు ఊపన్యాసలతో జగమెరిగిన శక్తుల కుయుక్తులు దొమకుట్టుక జచ్చెన్ వినరా మేనమామ వీరతిలక వినయ వీరా నాకు శఠగోపము ఏలార శకుని కుయుక్తులు చాలురా

6 

Share


Shiva Kanth Ampani
Written by
Shiva Kanth Ampani

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad