Bluepadకర్ణుడు గురించి కొన్ని విశేషాలు
Bluepad

కర్ణుడు గురించి కొన్ని విశేషాలు

A
Arvind Kumar
10th Jun, 2020

Share
సూర్య దేవుని స్మరించగా ఆమె తాను వేడుకొనగా కన్యాత్వము నశించదు అని వరమిచ్చెను సూర్యుని అంశంగా కుంతికి జన్మించిన వాడే కర్ణుడు. ఆమె అందుకు వెరచి అతడిని ఓ తొట్టెలో ఉంచి నదిలో వదిలివేయగా అతిరధుడు సూతుడు ఆ తొట్టె లోని బాలుని తీసుకువెళ్లి పెంచుకొనెను. అతని భార్య రాధ వీర తనకి వసుదేవుడు అనే పేరు పెట్టారు.

కర్ణుడు విద్యా ప్రదర్శన : కౌరవ పాండవులు ద్రోణుని వద్ద సకల విద్యలు వేసిన తరువాత ద్రోణుడు వీరు నైపుణ్యమును చూడని వస్త్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అర్జునుడిని మించిన విలుకాడు లేడని ద్రోణుడు చెప్పగా కర్ణుడు ప్రత్యక్షమై అర్జునుడు తో యుద్ధం చేసి ఓడించగలనని చాటగా... క్షత్రియుడివి కాదు కనుక ఈ ప్రదర్శనకు అనుమతి లేదని భీష్ముడు ప్రకటించగా దుర్యోధనుడు ఇతడికి అంగరాజుని చేసి మిత్రుని గావించుకొనెను.

అర్జునుడి కర్ణుడి ఆయుధ సంపత్తి : కర్ణుడు పుట్టుక తోనే కవచకుండలాల తో జన్మించాడు అది ఉన్నంత వరకు అతడు అజేయుడు. బ్రహ్మాస్త్ర ప్రయోగము నేర్చుకొన దలచి ద్రోణుడు వేడగా అతడు నిరాకరించగా పరశు రాముడు శిష్యరికం చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్చుకొనెను. ఖాండవ దహనమున పారిపోయిన ఓ నాగు నాగాస్త్రమై కర్ణుని చేరి అర్జున్ ని సంహరించుటకు ప్రతినబూనెను. ఇంద్రుడు అతని దానవత్వంనకు మెచ్చి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు.

శాపగ్రస్త కర్ణుడు : పరశురాముని వద్ద బ్రాహ్మణుడిగా విద్యాభ్యాసము ఒనర్చ చుండగా పరశురాముడు కర్ణుడు తొడపై తల వంచి విశ్రమిస్తుండగా ఒక పురుగు తొడని దొలఁచి వేయగా రక్తం స్రావమయ్యెను. పరశురామునికి నిద్రాభంగమై రక్తధారలు చూసి కర్ణుడు పుట్టుకను గ్రహించి మోసంతో సంపాదించిన విద్య అత్యవసర సమయంలో నిరుపయోగము అని శపించెను పరశురాముని వద్ద విద్య నేర్చుకుని తిరిగి వస్తూ తన విద్యను ప్రదర్శించి అతడు విడిచిన బాణము బ్రాహ్మణుని గోవుకి తగిలి మృతిచెందగా ఆ బ్రాహ్మణుడు ఆపత్కాలమున నీ రథము భూమిలోకి క్రుంగునని శపించెను.


కర్ణుని ఔదార్యం: కర్నూలు శక్తి అర్జునుడికి కీడుగా తలచి తన మానస పుత్రుడైన అర్జునుని రక్షించుకొనుటకు ఇంద్రుడు బ్రాహ్మణ రూపమున వెళ్లి కర్ణుడు దానం కోరగా అతడు తన ఇచ్చారు తన కవచకుండలాలు ఇంద్రుడికి ఇచ్చెను దానికి ప్రతిగా ఇంద్రుడు కర్ణునికి.శక్తి అనే ఆయుధం ఇచ్చెను మహాభారత యుద్ధ సమయం లో యితడు సూర్య భగవానుని ప్రార్థించగా కుంతి అతని జన్మ రహస్యం చెప్పి పాండవులతో చేరమని కోరగా నిరాకరించిన ఆమె కోరిక నిరాకరించగా ఒక్క అర్జునుడు పాండవులు అవకాశం వచ్చినా చంపమని మాట ఇచ్చి దానిని పాటించండి

మైత్రీ బంధానికి ప్రతీక కర్ణుడు: అంగరాజు గా చేసిన దుర్యోధనుని యెడల జీవితాంతం విశ్వాసపాత్రులుగా మిత్రుడిగా నిలిచెను లక్క ఇంటి దహనం మాయాజూదం ఇతడికి ఇష్టం లేకుండా దుర్యోధనుని లేకపోయెను దుర్యోధనుని కొరకు ఎన్నో రాజ్యముపై దండెత్తి జయించి మహాభారత యుద్ధ ప్రారంభమైన శ్రీకృష్ణుడు ఇతడిని పాండవాగ్రజుడు అని పాండవుల వైపు వచ్చి సర్వ రాజ్యమును నేలని బోధించినను దానిని నిరాకరించి కౌరవుల పక్షాన నిలిచి పోరాడాడు

కర్ణుడి మరణం : భీష్ముడు కర్ణుని తూలా నాది నందుకు చింతించి భీష్ముని నిర్యాణం వరకు యుద్ధములో పాల్గొనలేదు. నాయకత్వంలో ఎందరో పాండవ వీరులని వధించెను. ఆ తర్వాత శాప ప్రదం వల్ల అర్జునుడు మరణించాడు.3 

Share


A
Written by
Arvind Kumar

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad