Bluepadగ్రీష్మం
Bluepad

గ్రీష్మం

U
Uppalapati Venkatarathnam
30th Nov, 2021

Share

ఎండ మండితే గ్రీష్మం,
చలి ముదిరితే సీతం,
రెండూ కానిది వసంతం

ఏది కావాలంటే అది
వెంటనే వస్తుందా
ఆరు నెలలు ఆగద్దు,

నువ్వు భూమి మీదకు
రాడానికి తొమిది నెలలు
ఆగింది గా అమ్మ

నువ్వేమీ చేస్తున్నావు
చెట్లు నరికి
ఎండలు మండిస్తున్నావు,
వచ్చే కాలాన్ని
ముందుగానే
లాక్కొచ్చి
కూర్చోపెడుతున్నావు

అందు కనే,
నిన్ను
వందేళ్లు గడవకుండానే
లాకెళుతున్నది
మృత్యువు.

జాగ్రత్త
ఉన్నది ఉన్నట్లుంచు,
పొదుపుగా వాడు,
నీళ్లయిన, గాలయినా,

వారసులకు
ఉన్నది ఉన్నట్లు గా
ఇవ్వు
లేకుంటే
లావయిపోతావ్.

రచన
రత్నంయు.వి.

3 

Share


U
Written by
Uppalapati Venkatarathnam

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad